Wheel of Dhamma

Québec Vipassana Meditation Centre
శ్రీ గోయెంకా
గారి చే సాయగ్యి ఉ బా ఖిన్ గారి సాంప్రదాయంలో నిర్వహించబడుతున్న విపశ్యన శిబిరంలు
శిబిరం పట్టీ

Bodhi Leaf

 
Alert text goes here
  • వివరాలు
  • ఎలా దరఖాస్తు చేయాలి
  • మమ్మల్ని సంప్రదించండి
  • శోధన   Search
  • శిబిరంలుIcon blue down arrow 7x4
    • 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
    • కిశోర మరియు పిల్లల శిబిరంలు
  • భాషలుIcon blue down arrow 7x4
    • English
    • Français
  • ప్రదేశములుIcon blue down arrow 7x4
    • కెనడా
      5 ధ్యాన కేంద్రము(లు)
      1 కేంద్రం కానివి
    • ఉత్తర అమెరికా
      18 ధ్యాన కేంద్రము(లు)
      6 కేంద్రం కానివి
    • అమెరికాలు
      30 ధ్యాన కేంద్రము(లు)
      42 కేంద్రం కానివి
    • ప్రపంచం
      217 ధ్యాన కేంద్రము(లు)
      140 కేంద్రం కానివి
Suttama
Dhamma Suttama, Montebello, Quebec, కెనడా
ధ్యాన కేంద్ర స్థానము: వెబ్ సైట్ | పటం

** Unless noted otherwise, course instructions are given in the following languages: French and English



The Québec Vipassana Centre, also called in Pali, Dhamma Suttama, meaning “the best of Dhamma,” is located halfway between Montréal and Ottawa/Gatineau, five kilometers north of Montebello. On this exceptional property, in a tranquil, open valley surrounded by forest, the centre can accommodate more than 100 students per course. Purchased in February 2011, the new centre continues to uphold the mission of the former Sutton centre established in 1999.
శిబిరంలో సాధన చేయడానికి గానీ లేక సేవ చెయ్యడానికి గానీ ఎలా అభ్యర్థించవచ్చు?
  1. కోరుకున్న శిబిరం యొక్క దరఖాస్తు కోసం ఆ శిబిరం కింద బటన్ ని క్లిక్ చెయ్యండి . పాత సాధకులకు సేవ చేసే అవకాశం ఇవ్వబడుతుంది.
  2. దయచేసి ధ్యాన విధాన పరిచయము మరియు క్రమశిక్షణ నియమావళిని జాగ్రత్తగా చదవండి. శిబిరంలో వీటిని అనుసరించవలసి ఉంటుంది.
  3. దరఖాస్తు పత్రంలోని అన్ని విభాగాలను పూర్తిగా నింపి, సమర్పించండి. అన్ని శిబిరంల నమోదుకు దరఖాస్తు అవసరం.
  4. మా దగ్గర నుండి సూచన కొరకు వేచి చూడండి. మీరు మీ దరఖాస్తులో ఇ-మెయిల్ చిరునామా ఇచ్చినచో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ ఇ-మెయిల్ ద్వారా నే ఉంటాయి. అధిక దరఖాస్తుల సంఖ్య కారణంగా సూచనకు రెండు వారాలు పట్టవచ్చు .
  5. మీ దరఖాస్తు అంగీకరించబడినచో మీ నుండి మాకు ధ్రువీకరణ కావలసి ఉంటుంది.అప్పుడే ఈ శిబిరంలో మీ స్థానం సురక్షితం చేయబడుతుంది.
అదనపు సమాచారం
Québec Vipassana Meditation Centre - Dhamma Suttama
  • Registration Office for information (answering machine): [1] 514-481-3504
  • Fax (Registration to sit a course): [1] 514-879-3437,
  • Fax (Registration to serve a course): [1] 514-879-8981
  • Centre’s address: Québec Vipassana Meditation Centre, 810, Côte Azelie, Notre-Dame-de-Bonsecours, Montebello (Québec), Canada J0V 1L0
  • Registrar's Office (if sitting): registration@suttama.dhamma.org,
  • Registrar's Office (if serving) : dhamma-service@suttama.dhamma.org
  • General Information: info@suttama.dhamma.org
  • Website: http://suttama.dhamma.org

Vers le calendrier français

Courses resume in June with reduced participation and in compliance with the sanitary instructions issued by the Public Health.

     
    10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు

    Students are expected at the centre between 2 and 4 pm for the registration period and the orientation. The course ends the morning of the 11th day by 6:30 am.

    Registration opens on the specified date at 5:00 a.m. during Standard Time and 6:00 a.m. during Daylight Savings Time.

    Click the 'Apply' link to complete an application. Old students will have the option to serve or to sit the course.

    Students may apply to sit no more than one 10-day course. Any additional applications will not be processed.

    Virtual Vipassana Meditation Program for old students

    A Virtual Vipassana Meditation Program of weekly group sittings & half-day sittings for old students only - and the links to join - can be found at the Dhamma Suttama's Old Student website, on the Vipassana Activities page

    2023 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
    సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
    దరఖాస్తు 03 Mar 3-రోజుల శిబిరం కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    దరఖాస్తు 03 Mar 1-రోజు కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    దరఖాస్తు 03 Mar సతిపట్ఠాన సుత్త శిబిరం కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    దరఖాస్తు 03 Mar - 14 Mar 10-రోజుల శిబిరం తెరవబడినది Montebello
    దరఖాస్తు 24 Mar - 14 Apr 20-రోజుల శిబిరం కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    2025 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
    సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
    దరఖాస్తు 01 Mar ServicePeriod - Long.v2.Americas.Suttama సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    Long form
    దరఖాస్తు 01 Mar ServicePeriod - Short.v2.Americas.Suttama సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    Short Form
    దరఖాస్తు 01 Jun - 10 Jun సతిపట్ఠాన సుత్త శిబిరం కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    Débute un vendredi. La date de début des inscriptions sera confirmée sous peu.
    దరఖాస్తు 01 Jun - 12 Jun 10-రోజుల శిబిరం తెరవబడినది Montebello
    దరఖాస్తు 01 Jun - 12 Jun 10-Day Special తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    దరఖాస్తు 15 Jun BasicProfile.LastCourse.SitAndServe కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    BasicProfile.LastCourse.SitAndServe
    దరఖాస్తు 16 Jun BasicProfile.Only.SitAndServe కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    BasicProfile.Only.SitAndServe
    దరఖాస్తు 30 Jun - 03 Jul 3-Day తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    దరఖాస్తు 01 Aug - 22 Aug 20-Day కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    దరఖాస్తు 01 Sep - 02 Oct 30-Day కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    30-Day
    దరఖాస్తు 01 Oct - 16 Nov 45-Day కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    45-Day
    దరఖాస్తు 01 Dec 1-Day కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Montebello పాత సాధకుల కొరకు
    1-Day
     
    కిశోర మరియు పిల్లల శిబిరంలు
    Courses for ages 8-17 years old:  please ensure that we receive your application form 5 days before the start date of the course. See "Comments" for any special instructions for these courses.
    ప్రస్తుతం శిబిరంలేవీ నిర్వహించబడటంలేదు.
     
     

    The online application form encrypts your information before it is sent from your computer to our application server. However, it may not be totally secure even though encryption is used. If you are concerned about the possibility of security risks of your confidential information while it is on the Internet, do not use this form and instead download an application. Print and complete it. Then please send the form to the course organizers at the address listed under the “Contact Us” Tab above. By faxing or posting your application form it may delay the registration process by one to two weeks.


    పాత సాధకులు ప్రాంతీయ సైట్ ను చూడతలచినచో దయచేసి క్రింది http://suttama.dhamma.org/os ను క్లిక్ చేయండి. ఈ సైట్ ను చూడటానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.

    ప్రశ్నలు ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు: info@suttama.dhamma.org

    అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

    పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

    పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

    ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.

    ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.


    10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.

    ప్రత్యేక 10 రోజుల శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవను పూర్తి చేసుకుని మరియు నియమబద్ధంగా కనీసము గత 2 సంవత్సరాలు ఈ ధ్యానము మాత్రమే సాధన చేస్తున్న వారికోసమే

    దరఖాస్తు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక దరఖాస్తులను చాలా ముందుగానే సమర్పించాలి. ఇంగ్లీష్ లేదా ఇతర ప్రకటించిన శిబిర భాషలు ఒక్కటి కూడా రాని సాధకులు, శిబిరం కోసం దరఖాస్తు అయితే పంపవచ్చు కానీ అంగీకారం మటుకు శిబిరం నిర్వహించడానికి అవసరమైయే సామాగ్రి, అనువైన అనువాదకుల మరియు శిబిరం నిర్వహించే గురువు అనుమతి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.

    20 రోజుల శిబిరాలు కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవ చేసి, కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే .

    దరఖాస్తు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక దరఖాస్తులను చాలా ముందుగానే సమర్పించాలి. ఇంగ్లీష్ లేదా ఇతర ప్రకటించిన శిబిర భాషలు ఒక్కటి కూడా రాని సాధకులు, శిబిరం కోసం దరఖాస్తు అయితే పంపవచ్చు కానీ అంగీకారం మటుకు శిబిరం నిర్వహించడానికి అవసరమైయే సామాగ్రి, అనువైన అనువాదకుల మరియు శిబిరం నిర్వహించే గురువు అనుమతి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.

    30-రోజుల శిబిరాలు కనీసము ఆరు 10 రోజుల శిబిరాలు(మొదటి 20 రోజుల శిబిరం తరవాత ఒకటి), ఒక్క 20-రోజుల శిబిరం, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేసి కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే.

    దరఖాస్తు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక దరఖాస్తులను చాలా ముందుగానే సమర్పించాలి. ఇంగ్లీష్ లేదా ఇతర ప్రకటించిన శిబిర భాషలు ఒక్కటి కూడా రాని సాధకులు, శిబిరం కోసం దరఖాస్తు అయితే పంపవచ్చు కానీ అంగీకారం మటుకు శిబిరం నిర్వహించడానికి అవసరమైయే సామాగ్రి, అనువైన అనువాదకుల మరియు శిబిరం నిర్వహించే గురువు అనుమతి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.

    45-రోజుల శిబిరాలు కనీసము ఏడు 10 రోజుల శిబిరాలు (మొదటి 30 రోజుల శిబిరం తరవాత ఒకటి), రెండు 30-రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం చేసి, కనీసము 3 సంవత్సరముల వరకు నియమ బద్ధంగా సాధన చేస్తూ, ధమ్మ సేవలో నిమగ్నమయి ఉన్న వారు లేక సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే.

    దరఖాస్తు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక దరఖాస్తులను చాలా ముందుగానే సమర్పించాలి. ఇంగ్లీష్ లేదా ఇతర ప్రకటించిన శిబిర భాషలు ఒక్కటి కూడా రాని సాధకులు, శిబిరం కోసం దరఖాస్తు అయితే పంపవచ్చు కానీ అంగీకారం మటుకు శిబిరం నిర్వహించడానికి అవసరమైయే సామాగ్రి, అనువైన అనువాదకుల మరియు శిబిరం నిర్వహించే గురువు అనుమతి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది.

    పాత సాధకుల కార్యక్రమములు క్రింది వాటిని పోలియుండును సేవా కార్యక్రమములుఇచ్చట కేంద్రము యొక్క వివిధ రకములైన నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనులలో సేవనందించుటకు సమయము ఉండును. కానీ ఇది సంపూర్ణంగా క్రమబద్ధంగా నిర్వహించబడుతుంది. ఇచ్చట సహాయక ఆచార్యులను కలుసుకోవచ్చును, ఇంకా కమిటీ మరియు ట్రస్టు సమావేశములలొ పాల్గొనే అవకాశము కూడా లభించవచ్చు. అందరు పాత సాధకులు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి.

    సతిపట్ఠాన సుత్త శిబిరము 10 రోజుల శిబిరము కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే సాయంత్రపు ప్రవచనాలలో సతిపట్ఠాన సుత్త జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. ఈ సుత్తలో విపశ్యన ధ్యాన విధానము సక్రమముగా వివరించబడింది. ఈ శిబిరములు కనీసము మూడు 10 రోజుల శిబిరములు (సేవ ఇచ్చిన శిబిరములను మినహాయించి) చేసి, చివరి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్న గంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి.

    సేవా సమయము వివిధ రకములైన కేంద్ర నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనుల కొరకు కేటాయించబడినది. పాత సాధకులు అందరూ దీనికి ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి.

    పాత సాధకుల లఘు శిబిరంలు (1-3 రోజులు) శ్రీ గోయెంకా గారి లేక అతని సహాయక ఆచార్యులతో కానీ 10 రోజుల శిబిరం పూర్తి చేసిన సాధకుల కోసం మాత్రమే. పాత సాధకులు, తమ చివరి శిబిరం చేసి కొంత సమయం గడిచిన వారైనా సరే ఈ శిబిరంలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

     
     

    Dhamma.org

    గోప్యతా విధానం | సవరించిన తేదీ 2022-03-26 20:49:20 UTC

    App store us uk Play store badge

    Dhamma.org మొబైల్ యాప్